HomeఫోటోలుShama Sikander: షామా నీ అందం తట్టుకోవడం సులభమా.. భామా..? ఫోటోలుసినిమా ఫొటోలు Shama Sikander: షామా నీ అందం తట్టుకోవడం సులభమా.. భామా..? By Swathi Chilukuri Wednesday, 12 March 2025, 17:45 PM FacebookTwitterWhatsAppCopy URL Shama Sikander షామా సికిందర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ బ్యూటీ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. తన టూ పీస్ ఫోటోలతో ఇన్ స్టాలో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఫోటోలు పోస్ట్ చేస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ‘ప్రేమ్ అగాన్’ సినిమాను చూశారా? ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ‘బైపాస్ రోడ్’ సినిమాలో చివరగా నటించింది. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత పెద్దగా కనిపించలేదు షామా సికిందర్. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఏది ఎలా ఉన్నా అరకొర సినిమాలు, అరకొర వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. TagsbollywoodShama SikanderShama Sikander Latest Photosshama sikander photosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNCERT Recruitment 2025: 60 వేల జీతంతో ఉద్యోగం.. పరీక్ష లేకుండానే ఎంపిక.. ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుందో తెలుసా?Next articleRajamouli : రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎఫెక్ట్, అక్కడ హోటల్స్ ఫుల్, క్యూ కడుతున్న వందల మంది జనాలు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Giorgia Andriani’s Maldives Photos : బి*కి*నీలో మాల్దీవ్స్ లో జార్జియా అందాల జాతర Thursday, 4 June 2026, 10:50 AM Ananthika Sanilkumar Looks Pretty: అనంతిక.. నీ అందాలు చూడలేమిక.. Tuesday, 2 June 2026, 21:50 PM Most Popular TDP Internal Conflicts: టిడిపి హై కమాండ్ ను కలవర పెడుతున్న ఆ జిల్లా! Friday, 5 June 2026, 8:05 AM Andhra Pradesh Rajya Sabha Seats: ఏపీలో సందడి లేని ‘రాజ్యసభ’.. ఉన్నది మూడు రోజులే! Friday, 5 June 2026, 7:59 AM Jagan And Amaravati Farmers: అమరావతి రైతులకు అండగా జగన్.. నిజం ఇది! Friday, 5 June 2026, 7:48 AM Vaibhav Suryavanshi: కోట్లు సంపాదిస్తున్న వైభవ్ సూర్య వంశీ.. ఐటి చెల్లించేందుకు అర్హుడేనా.. Friday, 5 June 2026, 7:41 AM Load more