HomeఫోటోలుShama Sikander : 40లో 20లా ఉండటం ఈమెకే సాధ్యం కావచ్చు.. ఇంతకీ ఎవరు ఆ... ఫోటోలుసినిమా ఫొటోలు Shama Sikander : 40లో 20లా ఉండటం ఈమెకే సాధ్యం కావచ్చు.. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్? By Swathi Chilukuri Tuesday, 4 March 2025, 16:20 PM FacebookTwitterWhatsAppCopy URL Shama Sikander ఫార్టీ ఫ్లస్ ఏజ్ లో ఫిట్ గా ఉండటం అంటే మామూలా చెప్పండి. కానీ షామా సికిందర్ కు అది సాధ్యమే. ఆ ఏజ్ లో కూడా ఫిట్ గా ఉంటూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. హాట్ అందాలతో కుర్రకారును ఫిదా చేస్తూనే తన ఏజ్ ను తగ్గించుకుంటుంది. ఈ బ్యూటీ టీవీ సిరీస్ యే మేరీ లైఫ్ హై, షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్లో నటించి తనేంటో నిరూపించుకుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది. అప్పటి నుంచి మంచి నటిగా ఎదిగింది. అమీర్ ఖాన్ తో మాన్ సినిమాలో 1999లో నటించి తన ప్రయాణం ప్రారంభించింది. 2019లో వచ్చిన త్రిల్లర్ బైపాస్ రోడ్ సినిమాలో కూడా తన నటనతో ఎంతో మందిని మెప్పించింది. ఇక సినిమాలతో మాత్రమే కాకుండా తన అందాలతో కూడా ఎంతో మందికి దగ్గరైంది ఈ బ్యూటీ. TagsbollywoodInstagramShama SikanderShama Sikander Latest Photosshama sikander photosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVidadala Rajini : గవర్నర్ అనుమతే తరువాయి.. విడదల రజిని చుట్టూ ఉచ్చు!Next articleIND vs AUS: రెండుసార్లు తప్పించుకున్నాడు.. చివరికి వరుణ్ చక్రవర్తి “హెడ్” ఏక్ తొలగించాడు.. ఏకంగా నేషనల్ హీరో అయిపోయాడు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular Telangana BJP : తెలంగాణ బీజేపీలో ఫుల్ జోష్.. నితిన్ నబీన్ వేసిన మంత్రమిదీ Sunday, 19 July 2026, 13:29 PM RC17 Update : #RC17 గురించి సెన్సేషనల్ అప్డేట్.. సుకుమార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా.. Sunday, 19 July 2026, 13:21 PM Sobhita Dhulipala : ఆ విషయం లో నాగ చైతన్య అనుమతి అవసరం లేదంటూ శోభిత హాట్ కామెంట్స్.. Sunday, 19 July 2026, 13:07 PM Lamine Yamal : అందరూ ఉద్దండులే.. స్పెయిన్ వెన్నెముక మాత్రం ఇతడే. నిలబడితే మెస్సీకి చుక్కలే Sunday, 19 July 2026, 12:37 PM Load more