HomeఫోటోలుSamyuktha Menon: అందాలను వడ్డిస్తున్న సంయుక్త మీనన్. చూస్తే ఫీజులు ఔటే.. ఫోటోలుసినిమా ఫొటోలు Samyuktha Menon: అందాలను వడ్డిస్తున్న సంయుక్త మీనన్. చూస్తే ఫీజులు ఔటే.. By Swathi Chilukuri Thursday, 24 April 2025, 12:50 PM FacebookTwitterWhatsAppCopy URL Samyuktha Menon సంయుక్త మీనన్ గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సార్ సినిమాతో ఫుల్ గా ఫేమస్ అయింది. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో పద్దతిగా, అందంగా కనిపించి ఎంతో మంది మనసు దోచుకుంది. ఈ సినిమా తర్వాత తన విశ్వరూపం చూపిస్తూ విరూపాక్ష సినిమాలో నటించి తన రేంజ్ ను పెంచుకుంది. కూల్ గా కనిపించి తర్వాత తన విశ్వరూపం చూపించింది సంయుక్త మీనన్. ఈ సినిమాతో తన రేంజ్ ఓ మాదిరిగా మారిపోయింది అనే చెప్పవచ్చు. తన అందచందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు చీరల్లో కూడా అందాల ఆరబోత చేస్తుంది. TagsSamyuktha Menonsamyuktha menon instagramsamyuktha menon moviessamyuktha menon photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleCourt : ‘కోర్ట్’ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన హీరో నాని..చూస్తే ఆశ్చర్యపోతారు!Next articleIndia vs Pakistan : పాకిస్తాన్ ఆయువు పట్టు సింధూ నది నీటిలో వుంది Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Manav Sutar: మానవ్ సుతార్.. టీమ్ ఇండియా స్పిన్ కు సరికొత్త అవతార్.. Monday, 8 June 2026, 7:28 AM Tamil Nadu Liquor Scam: మద్యం షాపుల నుంచి 1600 కోట్ల లంచాల వసూలు.. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. Monday, 8 June 2026, 7:24 AM Vizag Steel Plant: రష్యాలో లోకేష్.. వైజాగ్ స్టీల్ కు ఏడు వేల కోట్లు.. తెర వెనక ఏం జరిగింది.. Monday, 8 June 2026, 7:04 AM Housewarming Ceremony: గృహ ప్రవేశం కార్యక్రమంలో పాలు ఎందుకు పొంగిస్తారు.. Sunday, 7 June 2026, 22:00 PM Load more