HomeఫోటోలుSaanve Megghana: నైట్ టైమ్ బీచ్ లో ఆ అందాల సుందరిని చూస్తే ఫీజులు... ఫోటోలుసినిమా ఫొటోలు Saanve Megghana: నైట్ టైమ్ బీచ్ లో ఆ అందాల సుందరిని చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Monday, 5 May 2025, 15:39 PM FacebookTwitterWhatsAppCopy URL Saanve Megghana నటి సాన్వే మేఘన మీలో చాలా మందికి పరిచయమే కదా. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో రాత్రిపూట బీచ్‌సైడ్‌లో ఒక అద్భుతమైన చిత్రాన్ని షేర్ చేసింది. మెరిసే లైమ్-గ్రీన్ గౌను ధరించి ఉన్న ఆ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. ఆమె సొగసైన దుస్తులు, గింగరాలు తిరిగిన హెయిర్‌స్టైల్, సముద్ర నేపథ్యం వంట మొత్తం కూడా సూపర్ గా ఉన్నాయి. ఏకంగా సినిమా సెట్ నుంచి తీసిన ఫోటో లాగా కనిపిస్తుంది ఈ బ్యూటీ ఫోటోలు. ఇక ఈ ఫోటోలను చూసి ఆమె అభిమానులు వ్యాఖ్యలను ప్రేమ, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సాన్వే మేఘన అందం, సహజ నటనా ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. TagsSaanve Megghanasaanve megghana instagramsaanve megghana movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleWhatsApp : ఆ ఫోన్లకు వాట్సప్ షాక్.. 5 నుంచి బంద్..Next articleCar Sunroof : కారులో సన్‌రూఫ్ కేవలం ఫ్యాషన్ కాదు.. దాని వెనుక దాగున్న సైన్స్ తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Anasuya Bharadwaj : అనసూయను ఈ లుక్ లో చూడతరమా? Thursday, 9 July 2026, 11:05 AM Most Popular Lenin Movie : మొదటి రోజు కంటే 2 వ రోజు ఎక్కువ వసూళ్లు.. ‘లెనిన్ ‘ డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు.. Saturday, 11 July 2026, 21:25 PM Vishnu Priya : రేట్ తగ్గించే ప్రసక్తే లేదంటున్న విష్ణు ప్రియ.. దుమారం రేపుతున్న కామెంట్.. Saturday, 11 July 2026, 21:16 PM S Janaki Death : ప్రముఖ సింగర్ కన్నూమూత.. శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ.. Saturday, 11 July 2026, 20:46 PM Nagarjuna : కొడుకు విజయం కోసం నాగార్జున ఇంత తపన పడ్డాడా.. ? కంటతడి పెట్టిస్తున్న వీడియో.. Saturday, 11 July 2026, 20:18 PM Load more