HomeఫోటోలుReba Monica John: చీర కట్టినా మోడ్రన్ మహాలక్ష్మి లా ఉంది కదా రెబా.. ఫోటోలుసినిమా ఫొటోలు Reba Monica John: చీర కట్టినా మోడ్రన్ మహాలక్ష్మి లా ఉంది కదా రెబా.. By Swathi Chilukuri Friday, 11 April 2025, 14:57 PM FacebookTwitterWhatsAppCopy URL Reba Monica John రెబా మోనికా జాన్ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. తన ఫ్యాషన్ సెన్స్ తోనే కాదు మంచి సినిమాల్లో నటించి కూడా అభిమానులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 4, 1994న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది రెబా. ఈ బ్యూటీ సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఇక 2016లో వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం జాకోబింటే స్వర్గరాజ్యం తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలుగా, రెబా అనేక తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. అంతేకాదు కొన్ని తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఇక 2022లో, ఆమె జోమోన్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది. రీసెంట్ గా తను చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది. TagsLatest Tollywood NewsReba Monica Johnreba monica john moviesreba monica john upcoming movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleEX Minister Mallareddy: జపాన్ లో జపనీస్ గా.. మల్లారెడ్డి లుక్ చూస్తే నవ్వకుండా ఉండలేరుNext articleChina: కామెడీ కౌంటర్ : ఏఐ వీడియోలతో అమెరికాపై చైనా సెటైర్లు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Most Popular Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Nithiin Malkajgiri Shooting: హైదరాబాద్ మల్కాజ్ గిరి కాలనీ లో హీరో నితిన్.. ఇంత సింపుల్ గా ఉన్నాడేంటి.. Sunday, 28 June 2026, 14:50 PM Andaman Islands: అండమాన్ లో.. కేంద్రం కీలక ప్రాజెక్టు.. ఇక్కడి నుంచే దేశానికి కరెంటు.. ఏం చేయబోతున్నారో తెలుసా.. Sunday, 28 June 2026, 14:48 PM Keerthy Suresh: ‘కల్కి’ లో ఆ పాత్రని నేను రిజెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది – కీర్తి సురేష్ Sunday, 28 June 2026, 14:43 PM Load more