ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న భామ ఎవరు అంటే ఠక్కున గుర్తు వచ్చే రష్మిక మందన. instagram photos
రీసెంట్ గా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి వెంటనే తెగ వైరల్ గా మారాయి. instagram photos
బ్లాక్ కలర్ డ్రెస్ లో అది కూడా పొట్టి దుస్తులతో భలే ముచ్చటేస్తుంది కదా. ఈ అమ్మడు బోల్డ్, ట్రెండ్, క్లాసికల్ ఇలా ఏది వేసిన సరే వైరల్ మాత్రం పక్కా అంటున్నారు అభిమానులు. instagram photos
‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.ఇందులో సాన్వీ జోసెఫ్ పాత్రలో కనిపించి కుర్రాళ్ల మనసు దోచింది. instagram photos
ఇక తెలుగులో ఛలో సినిమాలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఏకంగా వరుస సూపర్ హిట్ చిత్రాలలో నటించింది.instagram photos
ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2తో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెగ వైరల్ అవుతుంది. instagram photos
పుష్ప 2 రిలీజ్ కు సిద్దం అవుతుంది. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందే యానిమల్ సినిమాలో మెరిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. instagram photos
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో మంచి పేరు, హిట్ ను సంపాదించిన ఈ అమ్మడు చేతిలో మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి.instagram photos
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.