HomeఫోటోలుRakul Preet Singh : అందాలతో అరాచకం సృష్టిస్తున్న రకుల్.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే. ఫోటోలుసినిమా ఫొటోలు Rakul Preet Singh : అందాలతో అరాచకం సృష్టిస్తున్న రకుల్.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే. By Swathi Chilukuri Monday, 27 January 2025, 16:26 PM FacebookTwitterWhatsAppCopy URL Rakul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తే చాలు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ లో ఈమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ బ్యూటీ వింటర్ లో కూడా తన లుక్స్ తో ఇంటర్నెట్లో హీట్ ను పెంచేస్తోంది. రకుల్ తెలుగులో మంచి హిట్స్ ను అందుకొని ఎంతో మంది స్టార్ల సరసన నటించింది. నటన, అభినయంతో ఎంతో అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో కూడా నటించి మంచి స్టార్ గా ఎదిగింది. ఇక హిందీలో సినిమాలు చేస్తున్న సమయంలోనే జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. ఈ బ్యూటీ ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తమిళ్, హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. TagsbollywoodRakul Preet SinghRakul Preet Singh Latest PhotosRakul Preet Singh Viral Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNabha Natesh: నభా నటేష్ ఫోటోలను చూస్తే ప్రేమలో పడిపోతారు..Next articleViral News: ట్రంప్ ను ఈ కోణం లో అభినందించొచ్చు.. అవకాశం ఇస్తే సన్మానం గట్రా చెయ్యొచ్చు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Most Popular Raj Kumar : ప్రశాంతంగా చ*చ్చాడు.. కాల్చి చం*పా*ల్సింది సర్..రాజ్ కుమార్ సోదరుల వీడియో వైరల్ Monday, 13 July 2026, 21:38 PM Joseph Ravan : రావణ్ ఆటలో అరటిపండు.. కథ మొత్తం గగనది.. ఆమె వెనక ఉన్నది ఆ నాయకుడు.. Monday, 13 July 2026, 21:07 PM Jr NTR : రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్.. ఈ నెల 18న ప్రెస్ మీట్.. పూర్తి వివరాలు మీకోసం! Monday, 13 July 2026, 20:57 PM Ambati Rambabu : పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై అంబటి రాంబాబు సెటైర్లు.. వీడియో వైరల్.. Monday, 13 July 2026, 20:55 PM Load more