HomeఫోటోలుMegha Gupta : మెరిసిపోతున్న మేఘా గుప్తా.. గుండెల్లో గుచ్చుతుంది బ్రో అంటున్న నెటిజన్లు ఫోటోలుసినిమా ఫొటోలు Megha Gupta : మెరిసిపోతున్న మేఘా గుప్తా.. గుండెల్లో గుచ్చుతుంది బ్రో అంటున్న నెటిజన్లు By Swathi Chilukuri Thursday, 6 March 2025, 16:57 PM FacebookTwitterWhatsAppCopy URL Megha Gupta మేఘా గుప్తా కొద్ది మందికి మాత్రమే పరిచయం. ఈమె బాలీవుడ్ నటి. అటు సినిమా ఇటు టెలివిజన్ రెండింటిలోనూ నటించి మంచి మార్కులు వేసుకుంది. టీవీ సీరియల్స్, సినిమాలలో నటించింది. ముఖ్యంగా హిందీ, మరాఠీ ఇండస్ట్రీలో ఎక్కువ గుర్తింపును సంపాదించింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఈ బ్యూటీ స్టార్ గా మాత్రం నిలవలేదు. “కహానీ ఘర్ ఘర్ కి”, కావ్యాంజలి” వంటి షోలతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. “తేరా ముజ్సే హై పెహ్లే కా నాతా కోయి” వంటి చిత్రాలలో కనిపించి తన రేంజ్ ను పెంచుకుంది. సీరియల్స్, సినిమాలే కాదు మేఘ గుప్తా వెబ్ సిరీస్లలో కూడా నటించింది. వచ్చిన ఏ ఛాన్స్ ను వదులుకోకుండా కష్టపడి తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది మేఘా. TagsbollywoodInstagram PhotosLatest PhotosMegha GuptaMegha Gupta PhotosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMinister Nara Lokesh: వాట్సాప్ గవర్నెన్స్.. త్వరలో మరో 200 సేవలు.. మంత్రి లోకేష్ సంచలన ప్రకటన!Next articleJunior NTR : ఆ ముగ్గురితో సీన్ అంటే ఎన్టీఆర్ కి చాలా కష్టం.. టేకులు మీద టేకులు! ఎందుకు అలా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular Mr Middle Class Review : మిస్టర్ మిడిల్ క్లాస్ రివ్యూ : ప్రేక్షకుల పరిస్థితి గోవిందా! Friday, 17 July 2026, 15:04 PM The Odyssey Twitter Review : ‘ది ఒడిస్సీ’ మూవీ ట్విటర్ టాక్ ఇదే..’నోలన్ మామ’ ఈ రేంజ్ లో తీస్తాడని ఊహించలేదు.. Friday, 17 July 2026, 14:12 PM Bengaluru Rent Crisis : అక్కడ అద్దె చెల్లించాలంటే ఆస్తులు అమ్ముకోవాలి.. Friday, 17 July 2026, 14:05 PM Vivo T5 Lite 5G: Vivo నుంచి అదిరిపోయే ఫీచర్ల ఫోన్.. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బెస్ట్ ఆప్షన్.. Friday, 17 July 2026, 12:57 PM Load more