HomeఫోటోలుMalavika Mohan : చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్న మాళవిక మోహన్..హాట్ పిక్స్ వైరల్ ఫోటోలుసినిమా ఫొటోలు Malavika Mohan : చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్న మాళవిక మోహన్..హాట్ పిక్స్ వైరల్ By Swathi Chilukuri Wednesday, 22 January 2025, 14:10 PM FacebookTwitterWhatsAppCopy URL Malavika Mohan Latest Photos వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో కనిపిస్తుంది బ్యూటీ మాలవిక మోహనన్. రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తుంది. అంతేకాదు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోందీ కూడా. ఫొటో షూట్ లో సోకులన్నీ ప్రదర్శించేస్తుంది. తాజాగా పట్టు శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫుల్ ఫోజులు ఇస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా వైట్ సారీలో తన పరువాల ప్రదర్శన చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేయడంలో వెనకాడటం లేదు. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం సర్దార్ 2, ది రాజాసాబ్ సినిమాల్లో కనిపించడానికి సిద్ధం అవుతుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె ఈ బ్యూటీ. తన అందం, అభినయం, ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అమ్మడు ముంబైలోని విల్సన్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ చదివింది. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. TagsbollywoodMalavika MohanMalavika Mohan Latest PhotosMalavika Mohan PhotosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleHonda Activa E vs Suzuki : హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ-యాక్సెస్: ఎలక్ట్రిక్ స్కూటర్ పోరు!Next articleHari Hara Veeramallu : రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘హరి హర వీరమల్లు’ హిందీ వెర్షన్ రైట్స్..విడుదలకు ముందే ‘దేవర’, ‘కల్కి’ అవుట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Megha Shukla Photoshoot: ఏ ‘మేఘం’ కురిస్తే తడిసిన అందమో ఇదీ! Saturday, 17 January 2026, 19:40 PM Anikha Surendran Pongal Look: చూపులతోనే చంపేసేలా ఉన్నావే చిన్నదానా.. Friday, 16 January 2026, 18:34 PM Eesha Rebba Stuns In Pink Saree: లేత గులాబీ.. నీ అందాలు జాలువారీ.. Tuesday, 13 January 2026, 20:03 PM Most Popular Euphoria Trailer: ‘యుఫోరియా’ సినిమా ట్రైలర్ లో ఆ పాయింట్ హైలెట్ అయిందా..? Saturday, 17 January 2026, 22:04 PM Mahesh Babu: మహేష్ బాబు తో సినిమా చేసి కెరియర్ ను పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్స్… Saturday, 17 January 2026, 20:15 PM Tollywood Top 5 Directors: తాజా అప్డేట్ ప్రకారం తెలుగులో టాప్ 5 డైరెక్టర్స్ వీళ్ళేనా..? Saturday, 17 January 2026, 19:50 PM Megha Shukla Photoshoot: ఏ ‘మేఘం’ కురిస్తే తడిసిన అందమో ఇదీ! Saturday, 17 January 2026, 19:40 PM Load more