HomeఫోటోలుKushitha Kallapu : లంగా ఓణీలో అదిరింది కుషిత.. చూడటానికి రెండు కళ్లు చాలవు.. ఫోటోలుసినిమా ఫొటోలు Kushitha Kallapu : లంగా ఓణీలో అదిరింది కుషిత.. చూడటానికి రెండు కళ్లు చాలవు.. By Swathi Chilukuri Saturday, 26 April 2025, 15:22 PM FacebookTwitterWhatsAppCopy URL Kushitha Kallapu టాలీవుడ్ లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా సెలబ్రెటీలలో ఒకరు కుషిత కల్లపు. తన అందచందాలతో ఎంతో మంది అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. తన మనోహరమైన లుక్స్, ఆకర్షణీయమైన కంటెంట్‌కు పేరుగాంచింది ఈ బ్యూటీ కుషిత. స్టైలిష్ ఫోటోలు, వీడియోల ద్వారా తన జీవితంలోని కొన్ని సంఘటనలను క్రమం తప్పకుండా పంచుకుంటుంది. కుషిత తన తదుపరి సినిమా ప్రాజెక్టుపై సంతకం చేయనప్పటికీ, అభిమానులు ఆమెను పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మంచి ప్రాజెక్ట్ తో ముందుకు రానుందట ఈ బ్యూటీ. కానీ తన లంగా ఓణీ లుక్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి కదా. క్యూట్ గా, అందంగా కనిపిస్తుంది కదా. TagsInstagram PhotosKushitha KallapuKushitha Kallapu Photostollywoodviral photo Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMaruti : పవర్, స్టైల్, సేఫ్టీ.. మళ్లీ పెరిగిన మారుతి నంబర్ వన్ కారు ధరNext articlePriya Prakash Varrier: బ్లాక్ డ్రెస్ లో అదిరిపోతున్న ప్రియా ప్రకాష్ వారియర్..చూస్తే ఫీజులు ఔటే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Balakrishna Gopichand Malineni Movie: బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా బడ్జెట్ పెడిగిపోతుందా..? Sunday, 7 June 2026, 12:46 PM India Birth Rate Decline: భారత్‌లో జనన రేటు పతనం.. ఎలాన్ మస్క్ హెచ్చరిక దేనికి సంకేతం! Sunday, 7 June 2026, 12:41 PM Baikunthanath Behera: 6000 తో ఇతడి జీవితం మొదలైంది.. కోట్ల స్థాయికి ఎదిగింది.. కానీ అక్కడే ట్విస్ట్.. స్కిప్ చేయకుండా చదవాల్సిన స్టోరీ.. Sunday, 7 June 2026, 12:32 PM Anil Ravipudi: అనిల్ రావిపూడి మీద నమ్మకం కోల్పోయిన కళ్యాణ్ రామ్… కారణం ఏంటంటే..? Sunday, 7 June 2026, 12:22 PM Load more