HomeఫోటోలుKrithi Shetty: చీరలో అయినా అందాలు దాచుకోవచ్చు కదా కృతి.. ఫోటోలుసినిమా ఫొటోలు Krithi Shetty: చీరలో అయినా అందాలు దాచుకోవచ్చు కదా కృతి.. By S. Vas Chaimuchata Thursday, 19 December 2024, 18:36 PM FacebookTwitterWhatsAppCopy URL Krithi Shetty కృతి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈమె అందం, నటనకు ఎంతో మంది మంత్రముగ్దులు అయ్యారు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి తన నటనతో మెస్మరైజ్ చేసింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు పరాజయం కావడంతో కోలీవుడ్ మీద ఫోకల్ చేసింది. ఈ యువ నటి ఇప్పుడు వా వతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెనీ వంటి తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. మరి ఈ సినిమాలు అమ్మడు కెరీర్ ను ఏ రేంజ్ లో మారుస్తాయో చూడాలి. హిట్ కొట్టి ఆఫర్లు తెస్తాయో, ఫ్లాప్ అయ్యి ఇబ్బంది పెడతాయో చూడాలి. బిజీ షెడ్యూల్ మధ్య కూడా తన స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది ఈ బ్యూటీ. స్లీవ్‌లెస్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో అందమైన నీలిరంగు చీరను ధరించి, ఆకట్టుకుంటుంది కృతి శెట్టి. TagsKrithi Shettykrithi shetty instagramkrithi shetty movieskrithi shetty photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAmaravati : అమరావతి టాక్ ఆఫ్ ది టౌన్ గా ఎందుకు మారింది.. టూరిస్టులకు స్వర్గధామంగా ఎలా అయ్యింది? ఏంటా కథ?Next article Ration Card Holders : రేషన్ కార్డుపై సన్నబియ్యం.. అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పిన ప్రభుత్వం! S. Vas Chaimuchatahttps://oktelugu.com/Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website. RELATED ARTICLES Anasuya Bhardwaj: అనసూయ ఎక్సర్సైజ్ చేస్తే మనకు చెమటలు పట్టాల్సిందే! Thursday, 29 January 2026, 18:23 PM Priyanka Kholgade: ప్రియాంక… నీ అందాలు వర్ణించలేమమ్మా..? Thursday, 29 January 2026, 12:19 PM Shraddha Das: బి*కి*నీలో ‘శ్రద్ధ’గా అందాలు ఆరబోత Thursday, 29 January 2026, 10:19 AM Most Popular Conspiracy against India: పాక్ సైన్యంలో అసంతృప్తి.. భారత్‌పై దాడికి కుట్ర..!? Friday, 30 January 2026, 16:05 PM Nari Nari Naduma Murari OTT release date: సంక్రాంతి సర్ప్రైజ్ హిట్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే! Friday, 30 January 2026, 15:57 PM ACP Vasundhara Yadav: మేడారం జాతరలో లేడీ ఐపీఎస్ స్పెషల్ ఎట్రాక్షన్.. నెట్టింట సెన్సేషన్! Friday, 30 January 2026, 15:52 PM Akira Nandan debut confirmed: అకిరా నందన్ డెబ్యూ ఫిక్స్.. కానీ హీరోగా కాదు.. పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్! Friday, 30 January 2026, 15:43 PM Load more