https://oktelugu.com/

Krithi Shetty: బేబమ్మ ఫోటోలతో చంపేసేలా ఉంది బ్రూ.. ఎల్లో డ్రెస్ లో కిరాక్..

లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఉప్పెన'సినిమాతో యూత్ కు క్రష్ గా మారిపోయింది కృతి శెట్టి.

Written By: , Updated On : November 2, 2024 / 10:21 AM IST
1 / 8 లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఉప్పెన'సినిమాతో యూత్ కు క్రష్ గా మారిపోయింది  కృతి శెట్టి.
2 / 8 ఈ చిత్రం తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అనడంలో సందేహం లేదు. హీరో గురించి పక్కన పెడితే హీరోయిన్ కు మాత్రం మంచి అవకాశమే ఈ సినిమా.
3 / 8 ఈ సినిమా తర్వాత వరుసగా శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాల్లో మెరిసింది. కానీ ఈ సినిమాలు పెద్దగా పేరు సంపాదించలేదు. instagram photos
4 / 8 ఈ సినిమాల్లో బంగార్రాజుతో  మోస్తరు హిట్ అందుకుని తన క్రెడిట్ ను నిలబెట్టుకుంది బేబమ్మ.instagram photos
5 / 8 ఇక సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా, రామ్ పోతినేనితో కలిసి ది వారియర్, నాగచైతన్యతో కస్టడీ సినిమాల్లో నటించి కూడా మంచి పేరే సంపాదించింది.instagram photos
6 / 8 కానీ ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా మెల్ల మెల్లగా గ్లామర్ డోస్ పెంచింది బ్యూటీ.instagram photos
7 / 8 ది వారియర్ తో తమిళ ఆడియెన్స్ ను పలకరించిన ఈ భామ.. కోలీవుడ్ లోనూ తన  సత్తా చాటుతుంది.instagram photos
8 / 8 తెలుగు, కోలీవుడ్ మాత్రమే కాదు బ్యూటీ మలయాళ ఇండస్ట్రీలోకి కూడా తన లక్ ను పరీక్షించుకుంటుంది.instagram photos