HomeఫోటోలుKetika Sharma: కెవ్వు కేక పెట్టిస్తున్న కేతిక శర్మ.. చీరలో కూడా అందాలు అదుర్స్.. ఫోటోలుసినిమా ఫొటోలు Ketika Sharma: కెవ్వు కేక పెట్టిస్తున్న కేతిక శర్మ.. చీరలో కూడా అందాలు అదుర్స్.. By Swathi Chilukuri Tuesday, 27 August 2024, 11:52 AM FacebookTwitterWhatsAppCopy URL Ketika Sharma looks stunning in Traditional wear టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ ఒకరు. Photo: Instagram గ్లామర్ డాల్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస ఫ్లాపులు పలకరించడంతో టెన్షన్ పడుతున్నట్టు ఉంది. Photo: Instagram ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అసలు లేవు. కేతిక కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. Photo: Instagram ఎప్పుడూ రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేసే కేతిక లేటెస్ట్ గా ట్రెడిషనల్ పిక్స్ ను పంచుకుంది. Photo: Instagram ఈ అమ్మడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.. కేవలం నాలుగైదు సినిమాల్లోనే మాత్రమే కనిపించింది. Photo: Instagram 1995లో ఢిల్లీలో పుట్టింది ఈ కేతిక. అక్కడే యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసి.. ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram సినిమాలు తక్కువ చేసిన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే ఎక్కువ. సోషల్ మీడియా ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగింది. Photo: Instagram పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’ సినిమాలో మెరిచింది. ఆకాశ్ పూరీతో జతకట్టిన ఈ అమ్మడు అస్సలు హద్దుపెట్టుకోలేదు. Photo: Instagram TagsInstagram PicsKetika SharmaPhoto GalleryViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVishaka Railway Zone : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ట్విస్ట్.. ఒడిశా కోసం వాల్తేరు డివిజన్ కు ఎసరు!Next articleVenkatesh: కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో విక్టరీ వెంకటేష్ రొమాన్స్..మండిపడుతున్న అభిమానులు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tejaswi Madivada latest photos : తేజస్విని ఎద అందాలు చూడతరమా? Sunday, 21 June 2026, 13:59 PM Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Saturday, 20 June 2026, 12:24 PM Most Popular Python And Anaconda: పైథాన్, ఆనకొండ.. రెండూ ఒకటేనా? వీటి మధ్య అసలు తేడా ఏంటి? Monday, 22 June 2026, 10:19 AM NTR Net Worth 2026: ఎన్టీఆర్ నెట్ వర్త్ ఎంత..? ఒక్క సినిమా కోసం ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతంటే..? Monday, 22 June 2026, 10:15 AM Best drink for better sleep: రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే ఇది సూపర్ ట్రిక్.. ఇది తాగితే గాఢ నిద్రలోకి Monday, 22 June 2026, 10:12 AM Pakistan Army Chief Asim Munir : జెడి వాన్స్ రెండవ భార్యగా పాక్ ఆర్మీ చీఫ్..ఇదేం ట్రోలింగ్ రా అయ్యా Monday, 22 June 2026, 10:02 AM Load more