HomeఫోటోలుJyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Jyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు.. By Swathi Chilukuri Sunday, 1 June 2025, 16:27 PM FacebookTwitterWhatsAppCopy URL Jyoti Roy గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ ఫోటోలు మరోసారి వైరల్ గా మారాయి. ఇందులో బ్యూటీ తనదైన శైలిలో ఫోటోలకు ఫోజులిచ్చి పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ వేసుకున్న డ్రెస్ తన లుక్ ను మరింత మార్చింది. జ్యోతి రాయ్ ఏ ఫోటోలు దిగినా.. చాలా ఫోటోలలో బ్యాక్ పోజ్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇక జ్యోతి రాయ్ ఫోటోలకు ఇంటర్నెట్లో మంచి క్రేజ్ ఉంది. గుప్పెండత మనసు సీరియల్లో ట్రెడీషనల్ లుక్లో కనిపించింది జ్యోతిరాయ్. కానీ రియల్ లైఫ్ లో మాత్రం టోటల్ డిఫరెంట్. మిని డ్రెస్ లతోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది జ్యోతి పూర్వజ్. ఈమెను జ్యోతి రాయ్ అని కూడా పిలుస్తారు కొందరు. సినిమా, వెబ్ సిరీస్ లలో నటించడానికి సీరియల్స్ కు దూరం అయింది ఈ అమ్మడు. TagsJyoti Royjyoti roy photosJyoti Roy Viral Phototollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBaby AI Videos: బేబీ ఏఐ వీడియోలు.. సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సందడి!Next articleChina Vs America: అమెరికాను దెబ్బకొట్టాలని బొక్కబోర్లా పడుతున్న చైనా..! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anasuya Bharadwaj: అనసూయ అందాలు తనివితీరనివి.. Wednesday, 22 April 2026, 12:12 PM Sravanthi Chokarapu : స్రవంతీ.. నీ అందాలు చూస్తే పోతోంది మా మతి.. Tuesday, 21 April 2026, 19:15 PM Mouni Roy Photoshoot : అందాల మౌనీ.. బి*కి*నీలో కాకరేపుతోంది.. Tuesday, 21 April 2026, 18:58 PM Most Popular IBomma Ravi Tamil Nadu Elections 2026: బెట్టింగ్ లాగానే.. తమిళనాట గెలుపును డిసైడ్ చేసిన ఐబొమ్మ రవి Thursday, 23 April 2026, 21:54 PM Nandendla Bhaskar Rao: మేధావి అయిన నాదెండ్ల భాస్కర్ రావు.. రాజకీయ నాయకుడు ఎందుకు కాలేకపోయారు… Thursday, 23 April 2026, 21:37 PM Shiva Ratan: పేదరికం.. 8 వరకే చదువు.. 13వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు.. Thursday, 23 April 2026, 21:29 PM Varanasi Movie Preview Show: రేపే ఆ ప్రాంతంలో ‘వారణాసి’ స్పెషల్ ప్రివ్యూ షో.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం.. Thursday, 23 April 2026, 20:46 PM Load more