HomeఫోటోలుAnu Emmanuel : సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో బిజీ ఈ హీరోయిన్.. ఫోటోలుసినిమా ఫొటోలు Anu Emmanuel : సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో బిజీ ఈ హీరోయిన్.. By Swathi Chilukuri Wednesday, 13 November 2024, 17:45 PM FacebookTwitterWhatsAppCopy URL Anu Emmanuel నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఇమ్మాన్యూల్.Photo Credit Instagram ఈ సినిమా తర్వాత అమ్మడు స్టార్ హీరోయిన్ అవుతుందని చాలా మంది భావించారు.Photo Credit Instagram స్టార్ కాదు కదా ఐరన్ లెగ్ అనే టాక్ ను సంపాదించుకుంది ఈ నటి. దీంతో కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.Photo Credit Instagram ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈమెకు సరైన ఒక్క హిట్ కూడా పడలేదు.Photo Credit Instagram హిట్స్ లేకపోయినా సరే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లను మాత్రం సంపాదించింది. అయినా సరే నో రిజల్ట్.Photo Credit Instagram తెలుగు సినిమాల్లో ఆఫర్లు కరువు అవడంతో కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో నటించింది.Photo Credit Instagram ఆ ఇండస్ట్రీల్లో కూడా పెద్దగా అమ్మడుకు హిట్లు రాలేవు.. అందం ఉన్నా సరే అదృష్టం లేకపోవడంతో సినిమాలకు దూరం అయిందనే చెప్పాలి.Photo Credit Instagram మొత్తం మీద సోషల్ మీడియాలో బిజీ గా మారి పోస్టులు పెడుతూ కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది.Photo Credit Instagram TagsAnu EmmanuelAnu Emmanuel Hot photosAnu Emmanuel PhotsAnu Emmanuel Viral Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKartika Poornami: మంచి భర్తను కోరుకునేవారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయాలి..Next articleRam Charan: వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ లో రామ్ చరణ్..ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోయి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన డైరెక్టర్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Tuesday, 7 April 2026, 17:03 PM Deviyani Sharma Beach Photos: బి×కి×నీలో దేవియానీ అందాల అరాచకం Tuesday, 7 April 2026, 16:53 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Most Popular US Strategy To Catch North Korean Hackers: “కిమ్ లావైన పంది” .. నార్త్ కొరియా “సాఫ్ట్” దొంగలను పట్టుకునేందుకు అమెరికా ఎత్తుగడ Wednesday, 8 April 2026, 12:12 PM Allu Arjun Raka Movie First Look: ‘రాకా’ గా అల్లు అర్జున్.. కార్తీ ‘కాష్ముర’ గెటప్ ని కాపీ కొట్టేశారుగా.. Wednesday, 8 April 2026, 12:01 PM Kalpit Veerwal JEE Topper: JEE లో టాపర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. Wednesday, 8 April 2026, 11:57 AM Inspirational Couple Marriage Story: ప్రేమకు రూపు అడ్డం కాదు.. లోకంతో పని లేదు.. ఓ జంట ఆదర్శ వివాహం Wednesday, 8 April 2026, 11:53 AM Load more