HomeఫోటోలుHebah Patel : హెబ్బా నీ అందాల సొగసులకు ఎవరైనా అనాల్సిందే.. అబ్బా... ఫోటోలుసినిమా ఫొటోలు Hebah Patel : హెబ్బా నీ అందాల సొగసులకు ఎవరైనా అనాల్సిందే.. అబ్బా… By Swathi Chilukuri Monday, 6 January 2025, 15:12 PM FacebookTwitterWhatsAppCopy URL Hebah patel హెబ్బా పటేల్ తన ఫ్యాషన్ సెన్స్‌తో తన అభిమానులను నిరంతరం ఆకట్టుకుంటుంది. ఇక ఈమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ట్రెండింగ్ దుస్తులను వేసుకుంటూ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటుంది. ఈ బ్యూటీ తన సోషల్ మీడియాలో తన సొగసైన అందంతో ఫోటోలను పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. హెబ్బా పటేల్ తొలిసారిగా ‘అధ్యక్ష’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కన్నడలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా మెప్పించింది. 2014లో విడుదలైంది సినిమా. ఇందులో శరణ్, చిక్కన్న, మాళవిక అవినాష్‌తో సహా పలువురు నటీనటులు నటించారు. ఈ చిత్రం తమిళ చిత్రం వరుతపడత వాలిబర్ సంగంకి రీమేక్ గా వచ్చింది. ఎంట్రీ తర్వాత ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. అమెరికాలో ఆదిక్ష అనే సీక్వెల్ 2019లో వచ్చింది. చిక్కన్న నటించిన ఉపాధ్యక్ష అనే మరో సీక్వెల్ 2024లో విడుదలైంది. తెలుగులో నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాతో రచ్చ లేపిందనే చెప్పాలి. Tagshebah patelHebah Patel Latest PhotosHebah Patel PhotosHebah Patel Photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleIdeal Marriage: ఆదర్శ వివాహం ఒకేసారి ఆరుగురు అన్నదమ్ముల పెళ్లి? నో కట్నం, చిన్నవాడి కోసం అన్న వెయిట్ చేశాడా?Next articleUPI Payments : జనవరి 1నుంచి యూపీఐ చెల్లింపుల్లో వచ్చిన మార్పులివే.. వాటిని గమనించారా ? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Tuesday, 7 April 2026, 17:03 PM Deviyani Sharma Beach Photos: బి×కి×నీలో దేవియానీ అందాల అరాచకం Tuesday, 7 April 2026, 16:53 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Most Popular Xiaomi Summer Sale India 2026: స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ లపై బంపర్ ఆఫర్లు ప్రకటించిన షియోమీ.. Tuesday, 7 April 2026, 23:00 PM WhatsApp Noise Cancellation Feature Update: వాట్సాప్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసేవారికి గుడ్ న్యూస్.. Tuesday, 7 April 2026, 22:00 PM Bellamkonda Sai Srinivas engagement : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సతీమణి బ్యాక్ గ్రౌండ్ ఇదా.. మామూలు రేంజ్ కాదుగా.. Tuesday, 7 April 2026, 21:54 PM non stick cookware safety : నాన్ స్టిక్ పాత్రలపై గీతలు పడితే వాడొద్దు.. అందులో వండొద్దు.. ఎందుకో తెలుసుకోండి.. Tuesday, 7 April 2026, 21:46 PM Load more