HomeఫోటోలుEsha Gupta : వయసు పెరుగుతున్నా.. తరగని అందాల బొమ్మ ఈషా గుప్తా ఫోటోలుసినిమా ఫొటోలు Esha Gupta : వయసు పెరుగుతున్నా.. తరగని అందాల బొమ్మ ఈషా గుప్తా By Swathi Chilukuri Wednesday, 8 January 2025, 12:58 PM FacebookTwitterWhatsAppCopy URL Esha Gupta ఈషా గుప్తా ప్రముఖ నటి. కానీ మోడల్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసింది. 2007లో ఫెమిన మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం పొందింది. అందాల పోటీ టైటిల్ హోల్డర్ అయిన తర్వాత తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది ఇషా గుప్తా 2012 లో వచ్చిన జన్నత్ 2తో ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. ఈ సినిమా క్రైం థ్రిల్లర్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఈషా నటన అమోఘం అనే చెప్పాలి. సినిమాలు గురించి పక్కన పెడితే మోడల్ గా కనిపించడంలో.. బ్యూటి వెనకడుగు వేయదు. 2పిస్ డ్రెస్ అయినా చీర అయినా.. బికినీలో అయినా స్టిల్స్ కి కత్తర్నాక్ ఫోజులు ఇస్తుంటుంది ఈ ఈషా.. ఆ ఫోటోలు ఏంటో మీరుకూడా చూసేయండి. TagsbollywoodEsha GuptaEsha Gupta InstagramEsha Gupta Latest PhotosEsha Gupta PhotosHeroine Esha Gupta Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKim Jong Un Birth Anniversary : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్కు ఎంత మంది శత్రువులు, ఎంత మంది స్నేహితులు ఉన్నారు ?Next articleRitu Choudhary : డబ్బు కోసమే అలా చేశా..గుడ్డిగా అతన్ని నమ్మి మోసపోయాను అంటూ రీతూ చౌదరి కన్నీళ్లు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Vaishnavi Chaitanya red saree : పల్లెటూరిలో అందాల ’బేబీ‘ Saturday, 11 April 2026, 14:05 PM Jyothi Poorvaj’s Saree Look : అందాల ఆంటీ.. నిన్ను ఏం పోతపోసి సృష్టించాడు ఏంటి? Friday, 10 April 2026, 21:27 PM Anasuya bharadwaj : అనసూయ హాట్.. వెరీ హాట్ అంతే.. Friday, 10 April 2026, 10:28 AM Most Popular Dacoit movie collections : భారీగా పడిపోయిన ‘డెకాయిట్’ వసూళ్లు.. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యం.. Wednesday, 15 April 2026, 21:19 PM Srinivasa Mangapuram teaser : మహేష్ బాబు అన్న కొడుకు నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్ వచ్చేసింది.. ఇలా ఉంటుందని ఊహించలేదు.. Wednesday, 15 April 2026, 21:13 PM London job quit story : 40 లక్షల ప్యాకేజీ.. లండన్ నగరాన్ని పూచిక పుల్ల తో తీసిపడేశాడు.. ఇతడి తెగువకు సలాం Wednesday, 15 April 2026, 21:07 PM Kids Eating Bakery Products Harmful Effects: పిల్లలకు ఇష్టమని తినిపిస్తున్నారా.. ఇవి అస్సలు మంచివి కావు Wednesday, 15 April 2026, 21:00 PM Load more