Ravi Teja Heroine: రవితేజ సరసన నటించబోయే ఈ అమ్మడు ఎవరో తెలుసా?
Ravi Teja Heroine: బాలీవుడ్ యారియాన్ 2 తో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఫుల్ ఛాన్స్ లు కొట్టేస్తుంది.
Written By:
Swathi, Updated On : June 18, 2024 3:08 pm