Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Photos » Cinema Photos » Do you know what movie kiran abbavaram likes the most

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు చాలా వరకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు...ఇక ఇలాంటి క్రమంలోనే వారు చేస్తున్న ప్రతి సినిమా కూడా వైవిధ్యమైన కథాంశంతో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు సైతం అలాగే ఉండటం విశేషం...

Written By:Gopi Velpula, Updated On : November 5, 2024 / 12:19 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Do You Know What Movie Kiran Abbavaram Likes The Most

Do you know what movie Kiran Abbavaram likes the most?

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Kiran Abbavaram : హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవరం… ప్రస్తుతం ఈ కుర్ర హీరో మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇంతకుముందు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చేస్తూ తన నటనలో కూడా పెద్దగా వైవిధ్యాన్ని చూపించకుండా భారీ ప్లాప్ లను మూట గట్టుకున్నాడు. మరి ఇలాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇక మీదట కూడా సస్పెన్స్ సినిమాలకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి ఎలాంటి సబ్జెక్టులైతే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయో ఆ సినిమాలే వాళ్ళకి సక్సెస్ లని కూడా కట్టబెడతాయి. ఇక ఈజీగా ఈ సినిమాలని సక్సెస్ లుగా కన్వర్ట్ చేయొచ్చు. అందువల్ల థ్రిల్లర్ సబ్జెక్ట్ లను ఎంచుకొని మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరోగా కూడా కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం లాంటి నటుడు సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఎదురయ్యే కాంపిటీషన్ తట్టుకొని మరి ఒక సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆయనకి జూనియర్ ఎన్టీయార్ నటించిన ‘అరవింద సామెత వీర రాఘవ’ సినిమా అంటే చాలా ఇష్టమట…ఆ సినిమాను ఇప్పటికీ చాలా సార్లు చూశాడట…ఇక ఆ సినిమాలో ఎన్టీయార్ చెప్పే డైలాగ్స్ అంటే తనకి చాలా ఇష్టమని కూడా చెప్పడం విశేషం…

ఇక ఇదిలా ఉంటే జీరో గా మొదలైన కిరణ్ అబ్బవరం స్టార్ హీరోల ఇన్స్పిరేషన్ తో హీరోగా మారాడు. ఇక ఇప్పుడు ఆయన హీరోగా మారడం తనకు చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఎప్పుడైతే ఆయన తన కెరియర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేశాడో అప్పటినుంచి మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్న కిరణ్ అబ్బవరం సక్సెస్ లను కూడా అందుకోవడం మంచి విషయం… ఇక క సినిమాకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేసిన మేకర్స్ తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు…

ఇక ఈ గ్యాప్ లోనే కిరణ్ అబ్బవరం మరొక సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు…చూడాలి మరి కిరణ్ అబ్బవరం ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…ఇక మొత్తానికైతే తనకంటూ ఒక ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకోవడం లో కిరణ్ అబ్బవరం కొంచెం ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Do you know what movie kiran abbavaram likes the most

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Ka Movie
  • ka songs
  • Kiran
  • Kiran Abbavaram
  • Movie
Follow OkTelugu on WhatsApp

Related News

Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం

Dilruba Movie : నిరాశపర్చిన కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ ఓపెనింగ్స్..మొదటిరోజు గ్రాస్ ఇంత దారుణంగా ఉందా!

Dilruba Movie : నిరాశపర్చిన కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ ఓపెనింగ్స్..మొదటిరోజు గ్రాస్ ఇంత దారుణంగా ఉందా!

Dilruba Movie Review: దిల్ రూబా’ ఫుల్ మూవీ రివ్యూ…

Dilruba Movie Review: దిల్ రూబా’ ఫుల్ మూవీ రివ్యూ…

Dil Ruba Twitter Talk : దిల్ రూబా ట్విట్టర్ టాక్: కిరణ్ అబ్బవరం మూవీకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్, ఇంతకీ హిట్టా ఫట్టా?

Dil Ruba Twitter Talk : దిల్ రూబా ట్విట్టర్ టాక్: కిరణ్ అబ్బవరం మూవీకి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్, ఇంతకీ హిట్టా ఫట్టా?

Kiran Abbavaram : మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో కిరణ్ అబ్బవరం మూవీ… క్రేజీ న్యూస్!

Kiran Abbavaram : మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో కిరణ్ అబ్బవరం మూవీ… క్రేజీ న్యూస్!

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం డేరింగ్ డెసిషన్.. ఇంత వరకు స్టార్స్ కూడా పట్టించుకోలేదు! సాధ్యమేనా?

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం డేరింగ్ డెసిషన్.. ఇంత వరకు స్టార్స్ కూడా పట్టించుకోలేదు! సాధ్యమేనా?

Marco : ‘మార్కో’ లాంటి చెత్త సినిమా నా జీవితంలో చూడలేదు..సినిమా మధ్యలోనే థియేటర్ నుండి వెళ్లిపోయాం : కిరణ్ అబ్బవరం

Marco : ‘మార్కో’ లాంటి చెత్త సినిమా నా జీవితంలో చూడలేదు..సినిమా మధ్యలోనే థియేటర్ నుండి వెళ్లిపోయాం : కిరణ్ అబ్బవరం

Ka : ‘క’ మూవీ క్లైమాక్స్ ని మార్చమని ఆ ఓటీటీ సంస్థ అంత ఒత్తిడి చేసిందా..? చివరికి ఏమైందంటే!

Ka : ‘క’ మూవీ క్లైమాక్స్ ని మార్చమని ఆ ఓటీటీ సంస్థ అంత ఒత్తిడి చేసిందా..? చివరికి ఏమైందంటే!

Kiran Abbavaram : హీరో కాకపొయ్యుంటే రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని..ఆ పార్టీ లో చేరేవాడిని అంటూ కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్!

Kiran Abbavaram : హీరో కాకపొయ్యుంటే రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని..ఆ పార్టీ లో చేరేవాడిని అంటూ కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.