HomeఫోటోలుAndrea Jeremiah: ఆండ్రియా జర్మియా.. అందాలు మామూలుగా లేవుగా.. ఫోటోలుసినిమా ఫొటోలు Andrea Jeremiah: ఆండ్రియా జర్మియా.. అందాలు మామూలుగా లేవుగా.. By Swathi Chilukuri Sunday, 15 September 2024, 16:30 PM FacebookTwitterWhatsAppCopy URL Andrea Jeremiah ఆండ్రియా జర్మియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు హీరోయిన్ గా మెప్పించింది. instagram photos ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళంలో నటించింది. కానీ పెద్దగా అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. instagram photos ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానే కాక సింగర్ గా కూడా స్టేజి పెరఫార్మెన్సు లు చేసి ఎంతో మందిని ఆకట్టుకుంది. instagram photos తమిళ్ హీరో కార్తీ నటించిన యుగానికొక్కడు సినిమాలో నటించింది. ఈమెకు యూత్ లో విపరితమైన క్రేజ్ వచ్చింది.instagram photos ఈ సినిమా తర్వాత తడాఖా సినిమాలో నటించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది.instagram photos ఎన్నో సినిమాల్లో నటించిన అమ్మడు తన నటనతో పాటు అందాల ఆరబోతతోలో ముందుంటుంది. instagram photos సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన అమ్మడు.. అందాలతో కుర్రకారుని ఆకట్టుకుంటుంది. instagram photos ఇక రీసెంట్ గా ఈమె మాట్లాడుతూ..తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది.instagram photos TagsAndreaAndrea Jeremiahandrea jeremiah moviesLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNitin Gadkari: ప్రధాని కావడం నా లక్ష్యం కాదు.. ఛాన్స్ వచ్చినా వదులుకున్న కేంద్ర మంత్రి.. ఆఫర్ ఇచ్చింది ఎవరంటే..!Next articleDevara: పవన్ కళ్యాణ్ ని అనుమతి కోరిన ‘దేవర’ టీం..త్వరలోనే ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Shama Sikander Looks Stunning: ఇంత హాట్ అందాన్ని తట్టుకోగలమా? Friday, 30 January 2026, 20:13 PM Most Popular ICC shocks Pakistan Cricket Board: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు షాక్ ఇచ్చిన ఐసీసీ! Monday, 2 February 2026, 11:45 AM silver used in cars: కార్లలో వెండిని ఎలా ఉపయోగిస్తారు? Monday, 2 February 2026, 11:32 AM Chandrababu Gets Clean Chit : ఊపిరి పీల్చుకోండి… కేసుల నుంచి చంద్రబాబుకు విముక్తి Monday, 2 February 2026, 11:26 AM Ambati Rambabu arrest: కంట్రోల్ తప్పుతున్న టిడిపి రాజకీయం! Monday, 2 February 2026, 11:16 AM Load more