https://oktelugu.com/

Anasuya Bharadwaj: అందాల అనసూయ అను చీర కడితే ఆహా అనాల్సిందే..

Anasuya Bharadwaj అనసూయ రేంజ్ ను పెంచిన మూవీ రంగస్థలం అనడంలో సందేహం లేదు.

Written By: , Updated On : February 28, 2025 / 03:29 PM IST
1 / 8 అనసూయ రేంజ్ ను పెంచిన మూవీ రంగస్థలం అనడంలో సందేహం లేదు.
2 / 8 ఇక ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన షో జబర్దస్త్.
3 / 8 ఈ రెండింటి వల్ల అనసూయ తన రేంజ్ ను పెంచుకొని ఎన్నో అవకాశాలను అందుకుంది.
4 / 8 ఆ తర్వాత వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకుండా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయింది.
5 / 8 ఒక్కసారిగా పుష్ప సినిమాలో కనిపించి అనసూయ వావ్ అనిపించుకుంది.
6 / 8 రెండోసారి కూడా మళ్లీ పుష్ప 2 లో కనిపించి వెరైటీ లుక్స్ తో తన క్రేజ్ ను పెంచేసుకుంది.
7 / 8 సినిమాల సంగతి సూపర్ హిట్ లు అయితే సోషల్ మీడియాలో మాత్రం హీటెక్కిస్తుంటుంది అను.
8 / 8 నటన, అందం, అభినయం, లక్ అన్నీ కలిసి రావడంతో ఇప్పుడు అనసూయకు మంచి క్రేజ్ ఉంది.