HomeఫోటోలుAnasuya Bharadwaj: అనసూయ వయసు రోజు రోజుకు తగ్గుతుందా? యంగ్ హీరోయిన్ లు కుల్లు కోవాల్సిందేనా? ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj: అనసూయ వయసు రోజు రోజుకు తగ్గుతుందా? యంగ్ హీరోయిన్ లు కుల్లు కోవాల్సిందేనా? By Swathi Chilukuri Wednesday, 22 January 2025, 14:32 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj(1) యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత యాంకర్‌గా అవతారం ఎత్తి ఎంతో మందిని తన అభిమానులుగా మలుచుకుంది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది అను. యాంకర్ మాత్రమే కాదు. క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి సినిమాల్లో నటించి తన రేంజ్ ను పెంచుకుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి తన రేంజ్ ను ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. అందం, నటనతో అనసూయ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఉంది ఈ బ్యూటీకి. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు చుక్కలు చూపిస్తుంది. TagsanasuyaAnasuya Bharadwajanasuya bharadwaj instagramanasuya bharadwaj photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMaha Kumbh Gangajal : వెండి కలశంలో వేల లీటర్ల గంగా జలాన్ని లండన్‌కు ఎందుకు పంపారు? దీని కథ చాలా ఇంట్రెస్ట్Next articleChandrababu-Pawan Kalyan : ఇప్పుడిప్పుడే దారిన పడుతున్న ఆంధ్రా కోసం అందరం ఒక్కటవుదాం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular Vivo T5 Lite 5G: Vivo నుంచి అదిరిపోయే ఫీచర్ల ఫోన్.. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బెస్ట్ ఆప్షన్.. Friday, 17 July 2026, 12:57 PM Ketan Agarwal Case: నా కుమార్తెను ఉ*.. తీయండి.. సియా తండ్రికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. Friday, 17 July 2026, 12:47 PM Indiramma Bima Scheme: తెలంగాణ పేదలకు భారీ ఊరట.. నవంబర్ 19 నుంచి ఈ పథకం ప్రారంభం.. Friday, 17 July 2026, 12:44 PM Tollywood Box Office Clash: ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీకి వస్తే వేరే లెవెల్… Friday, 17 July 2026, 12:38 PM Load more