HomeఫోటోలుAnasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ By Swathi Chilukuri Wednesday, 14 May 2025, 12:59 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj అనసూయ చీర కట్టినా, డ్రెస్ వేసినా ఆ అందమే వేరు కదా. సింపుల్ సారీ కానీ బ్లౌజ్ మాత్రం అదిరిపోయింది. అందమైన చీరలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రకారుకు మతిపోగొట్టే ఫోటోలను పోస్ట్ చేసింది రంగమ్మత్త. హెయిర్ స్టైల్ విషయానికి వస్తే పొనిటల్ మాత్రమే వేసింది. అయినా సరే లుక్ అదుర్స్. ఒక చేతికి బ్యాంగిల్స్ మరో చేతకి అందమైన బ్యాంగిల్స్ వేసి అదిరిపోయేలా ఫోజులు పెట్టింది. ఇక ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే జస్ట్ సింపుల్ ట్రెండ్ ను ఫాలో అయింది. అయినా సరే సెట్ అయింది కదా. చీరల్లో మాత్రం అనసూయ అందాలకు అదరహో అనాల్సిందే.. బ్యాక్ బ్లౌజ్ స్టైల్ వస్తే జస్ట్ సింగిల్ లైన్ ఉన్నట్టుగా ఉంది. అయినా అనసూయకు ఏదైనా సెట్ అవ్వాల్సిందే.. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya PhotosSaree PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNithin : మొన్న ‘మ్యాడ్ స్క్వేర్’..నేడు ‘కింగ్డమ్’..నితిన్ కే ఎందుకిలా జరుగుతుంది?Next articleInvestment Tips: పక్కాగా ప్లాన్ చేస్తే మీరు ఈ పథకంలో కేవలం రూ.3.5 లక్షలు పెట్టుబడితో కోటి పొందొచ్చు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular Suryakumar Yadav: సూర్య కుమార్ ముంబై నుంచి వెళ్ళిపోవడం ఖాయమా.. ఇదేం ట్విస్ట్ స్వామి Sunday, 28 June 2026, 11:43 AM Idupu Kayitham: ‘‘ఇడుపుకాయితం’’.. అర్థం తెలియకపోతే నోరుమూసుకోండి.. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచకండి Sunday, 28 June 2026, 11:33 AM Pulse Polio Campaign: వీరికి పోలియో చుక్కలు వేయించొచ్చా.. Sunday, 28 June 2026, 11:25 AM Andhra Pradesh MLC Elections: ఏపీలో ఆ రెండు ఎమ్మెల్సీ పదవులు వారికే,,! Sunday, 28 June 2026, 10:21 AM Load more