HomeఫోటోలుAnasuya : అనసూయను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోవడం కష్టమే ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : అనసూయను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోవడం కష్టమే By Swathi Chilukuri Monday, 5 May 2025, 14:48 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya అనసూయ అందాన్ని ఎంత పొగిడినా సరే తక్కువే అనిపిస్తుంది. కుర్ర హీరోయిన్ లకు కూడా మంచి పోటీ ఇచ్చే ఈ యాంకర్ ఫోటోలు అదిరిపోతుంటాయి. రీసెంట్ గా ఓ చీర కట్టుకొని పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. బ్లూ కలర్ డ్రెస్, బ్లూ కలర్ చున్నీ వేసుకొని కొప్పు కట్టుకొని దిగిన ఈ భామ ఫోటోలు భలే అనిపిస్తున్నాయి. చెవి రింగ్స్, చేతికి బ్రాచ్ లైట్ లను మ్యాచింగ్ గా పెట్టుకొని ఓ చిన్న లుక్ ఇచ్చిన ఫోటోను చూస్తే. అబ్బా.. ఏం అందం అనాల్సిందే.. అయితే ఈ ఫోటోలను ముందు చూసి చీరనే అనుకున్నారు అందరూ.. కానీ ఆ తర్వాత అది డ్రెస్ అని తెలిసి షాక్ అయ్యారట కొందరు. యాంకర్ గా వచ్చి ఈ రేంజ్ లో ముద్ర వేసుకోవడం అంటే నిజంగా అనసూయ గ్రేట్ కదా అంటున్నారు ఆమె అభిమానులు. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleZodiac Signs : వచ్చే నెలలో ఈ ఈ రాశుల అదృష్టం తలుపుతడుతోంది.. ఇందులో మీ రాశి ఉందా?Next articleLiver Diseases in women : స్త్రీలకు కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Vishnupriya Bhimineni Photoshoot: ఓనీ వేసుకున్న విష్ణు అందం.. చూడతరమా? Friday, 8 May 2026, 22:38 PM Roshni Walia Stylish Vacation: బీచ్ ఒడ్డున బికినీలో అందాల అరాచకం Friday, 8 May 2026, 11:23 AM Eeshaa Rebba: ఈషా రెబ్బా తడి అందాల జాతర Thursday, 7 May 2026, 21:38 PM Most Popular YSRCP And DMK: అప్పుడు వైసిపి.. ఇప్పుడు డీఎంకే … ఏం తేడాలే! Saturday, 9 May 2026, 12:02 PM YSR Congress: వైసీపీకి టచ్ లోకి కూటమి ఎమ్మెల్యేలు! Saturday, 9 May 2026, 11:53 AM BJP Uttar Pradesh: యూపీలో హ్యాట్రిక్‌పై కన్నేసిన బీజేపీ.. ప్లాన్ రెడీ చేసిన కమలం పార్టీ! Saturday, 9 May 2026, 11:49 AM Akhilesh Yadav Bengal Tour: అఖిలేష్ ఆకస్మిక బెంగాల్ పర్యటన… కీలక అగ్రిమెంట్ క్యాన్సిల్! Saturday, 9 May 2026, 11:46 AM Load more