HomeఫోటోలుAnanthika Sanilkumar Insta Pics: మ్యాడ్ బ్యూటీ టాలెంట్ చూపిస్తుంది బ్రో.. ఫోటోలుసినిమా ఫొటోలు Ananthika Sanilkumar Insta Pics: మ్యాడ్ బ్యూటీ టాలెంట్ చూపిస్తుంది బ్రో.. By Swathi Chilukuri Friday, 20 June 2025, 15:37 PM FacebookTwitterWhatsAppCopy URL Ananthika Sanilkumar Latest Insta Pics మీకు అనంతకి సనీల్ కుమార్ గురించి తెలుసా? Photo: Instagram ఈ పేరు కంటే మ్యాడ్ సినిమా హీరోయిన్ అంటే త్వరగా గుర్తు వస్తుంది కదా మీకు. Photo: Instagram ఈ సినిమాతోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram వచ్చిన ఫస్ట్ సినిమానే మంచి టాక్ ను సంపాదించి పెట్టింది. Photo: Instagram రీసెంట్ గా ఇంటర్ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీకి జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. Photo: Instagram 2015 నుంచి కూడా ఈమె ఇండస్ట్రీలోనే ఉంది. లాల్ సలామ్, రైడ్ వంటి సినిమాల్లో నటించింది. ఇవి తమిళ సినిమాలు. Photo: Instagram కానీ రీసెంట్ గా చేసిన మ్యాడ్ సినిమాతోనే ఈమెకు మంచి బ్రేక్ వచ్చింది. Photo: Instagram ఇప్పుడు ఈ బ్యూటీ రాజమండ్రి రోజు మిల్క్ అనే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. Photo: Instagram TagsAnanthika SanilkumarMad Movie ActressPhoto GalleryTollywood ActressViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKesari Kheda Crossing Bridge: బ్రిడ్జి సగం కట్టారు.. ఆ తర్వాత ఆపేశారు.. తల పట్టుకున్న ఇంజనీర్.. కారణం ఏంటంటే..Next articleHistory Of Yoga In India: యోగా జ్ఞానాన్ని మొదట అందించినది ఎవరు? మన దేశంలో అది ఎలా ప్రారంభమైంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Most Popular Rajamouli Varanasi: ‘వారణాసి’ విషయంలో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి..ఇంకెన్ని సామీ! Saturday, 7 February 2026, 20:58 PM Attitude Star Chandrahas: నేను చేసిన తప్పుకి సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని భయంగా ఉంది’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రహాస్! Saturday, 7 February 2026, 20:53 PM India US Trade Deal: కశ్మీర్ భారత్‌దే.. పాక్‌కు ట్రంప్ షాక్..! Saturday, 7 February 2026, 20:35 PM The Rajasaab OTT: ఇదేమి వెర్రి అభిమానం రా బాబు..’రాజా సాబ్’ ఓటీటీ విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఏమి చేశారో చూడండి! Saturday, 7 February 2026, 19:56 PM Load more