https://oktelugu.com/

Aishwarya Rajesh : వెంకటేష్ బ్యూటీ మరీ ఇంత హాట్ గా ఫోటోలు పెట్టిందేంటే

Aishwarya Rajesh : పద్దతిగా దిగినా సరే హాట్ గా దిగినా సరే లుక్స్ మాత్రం అదుర్సే అంటున్నారు ఫ్యాన్స్.

Written By: , Updated On : February 28, 2025 / 03:08 PM IST
1 / 8 ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది.
2 / 8 సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికి సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.
3 / 8 ఈ సినిమాలో అమ్మడు తన నటనతో ఎంతో మందిని ఫిదా చేసింది.
4 / 8 ఫ్యామిలీతో వెళ్లి థియేటర్ లలో సినిమా చూసిన ప్రజల్లో చాలా మంది ఈమెకు ఫ్యాన్స్ అయ్యారు.
5 / 8 ఈ సినిమాతో తన రేంజ్ ను అమాంతం పెంచుకొని రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది.
6 / 8 ఇక సినిమాతో దుమ్ము రేపడం కాదు సోషల్ మీడియాలో తన ఫోటోలతో కూడా దుమ్ములేపుతుంది.
7 / 8 తన ఫోటోలతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది.
8 / 8 పద్దతిగా దిగినా సరే హాట్ గా దిగినా సరే లుక్స్ మాత్రం అదుర్సే అంటున్నారు ఫ్యాన్స్.