HomeఫోటోలుActress Sridevi : ఈ శ్రీదేవి సీనియర్ శ్రీదేవి లా అవుతుందా? ఫోటోలుసినిమా ఫొటోలు Actress Sridevi : ఈ శ్రీదేవి సీనియర్ శ్రీదేవి లా అవుతుందా? By Swathi Chilukuri Wednesday, 16 April 2025, 22:06 PM FacebookTwitterWhatsAppCopy URL Actress Sridevi మొదటి సినిమాతోనే ఎట్రాక్ట్ చేసే హీరోయిన్ లు తక్కువ. కానీ అందులో ఒకరిగా నిలిచింది శ్రీదేవి ఆపళ్ల. శ్రీదేవి అంటే తక్కువ మందికి తెలుసు. కానీ కోర్టు మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తు పడతారు. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఓవర్ నైట్ లో సెలబ్రెటీగా మారింది. మొదటి సినిమా అయినా సహజ నటన, వ్యక్తీకరణ, అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె నటనను విమర్శకులు, ప్రేక్షకులు ఇద్దరూ ప్రశంసించారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చీరలో మెరుస్తుంది. చీర కట్టులో కిరాక్ అనిపిస్తుంది. సన్నజాజి లాంటి నడుముతో యూత్ ను ఆకట్టుకుంటుంది శ్రీదేవి. ఇక సీనియర్ శ్రీదేవి లా అందనంత ఎత్తుకు ఎదగాలని అభిమానుల కోరిక.. Tagsactress srideviCourt Movie HeroineLatest PhotosSridevi PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleGoogle Ads Safety : గూగుల్ యాడ్స్ సేఫ్టీ: భారత్లో 247.4 మిలియన్ ప్రకటనల తొలగింపుNext articleTrain : సిక్కింకు రైలు సర్వీస్ ఎందుకు లేదు? త్వరలో ఎందుకు రాబోతుంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Tuesday, 7 April 2026, 17:03 PM Deviyani Sharma Beach Photos: బి×కి×నీలో దేవియానీ అందాల అరాచకం Tuesday, 7 April 2026, 16:53 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Most Popular Dhurandhar 2: దురంధర్ ట్రెండ్ సెట్టర్ అయినప్పటికి బాలీవుడ్ హీరోలకు నచ్చకపోవడానికి కారణం ఇదే… Wednesday, 8 April 2026, 8:09 AM Pakistan mediator role : పాకిస్తాన్ కు అంత సీన్ లేదు.. గత్యంతరం లేకనే అమెరికా ఇరాన్ మధ్య మీడియేటర్ పాత్ర Wednesday, 8 April 2026, 8:05 AM Today 8 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు ఈరోజు జాగ్రత్త.. Wednesday, 8 April 2026, 8:01 AM Trump Iran decision : ట్రంప్ కు తత్వం బోధపడింది.. యుద్ధం పై కీలక నిర్ణయం Wednesday, 8 April 2026, 7:43 AM Load more