HomeఫోటోలుActress Sridevi : ఈ శ్రీదేవి సీనియర్ శ్రీదేవి లా అవుతుందా? ఫోటోలుసినిమా ఫొటోలు Actress Sridevi : ఈ శ్రీదేవి సీనియర్ శ్రీదేవి లా అవుతుందా? By Swathi Chilukuri Wednesday, 16 April 2025, 22:06 PM FacebookTwitterWhatsAppCopy URL Actress Sridevi మొదటి సినిమాతోనే ఎట్రాక్ట్ చేసే హీరోయిన్ లు తక్కువ. కానీ అందులో ఒకరిగా నిలిచింది శ్రీదేవి ఆపళ్ల. శ్రీదేవి అంటే తక్కువ మందికి తెలుసు. కానీ కోర్టు మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తు పడతారు. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఓవర్ నైట్ లో సెలబ్రెటీగా మారింది. మొదటి సినిమా అయినా సహజ నటన, వ్యక్తీకరణ, అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె నటనను విమర్శకులు, ప్రేక్షకులు ఇద్దరూ ప్రశంసించారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చీరలో మెరుస్తుంది. చీర కట్టులో కిరాక్ అనిపిస్తుంది. సన్నజాజి లాంటి నడుముతో యూత్ ను ఆకట్టుకుంటుంది శ్రీదేవి. ఇక సీనియర్ శ్రీదేవి లా అందనంత ఎత్తుకు ఎదగాలని అభిమానుల కోరిక.. Tagsactress srideviCourt Movie HeroineLatest PhotosSridevi PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleGoogle Ads Safety : గూగుల్ యాడ్స్ సేఫ్టీ: భారత్లో 247.4 మిలియన్ ప్రకటనల తొలగింపుNext articleTrain : సిక్కింకు రైలు సర్వీస్ ఎందుకు లేదు? త్వరలో ఎందుకు రాబోతుంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Housewarming Ceremony: గృహ ప్రవేశం కార్యక్రమంలో పాలు ఎందుకు పొంగిస్తారు.. Sunday, 7 June 2026, 22:00 PM Annamalai: అన్నామలై హీరో.. సినిమా రీ రిలీజ్.. ఇంతకీ ఈ కథ ఏంటంటే.. Sunday, 7 June 2026, 21:00 PM Best Handheld Gaming Devices 2026: అద్భుతమైన గేమింగ్ అనుభూతి కోసం బెస్ట్ డివైజెస్ ఇవే.. Sunday, 7 June 2026, 20:00 PM Real Life Peddi Athletes: వీళ్లు రియల్ ‘పెద్ది’లు.. జాబితాలో ఉన్న ఇండియన్ ప్లేయర్లు ఎవరో తెలుసా Sunday, 7 June 2026, 19:00 PM Load more