Homeప్రవాస భారతీయులుTANA Kuchipudi Dance Exams: తానా కళాశాల ఆధ్వర్యంలో చార్లెట్‌లో కూచిపూడి ప్రాక్టికల్‌ పరీక్షలు

TANA Kuchipudi Dance Exams: తానా కళాశాల ఆధ్వర్యంలో చార్లెట్‌లో కూచిపూడి ప్రాక్టికల్‌ పరీక్షలు

TANA Kuchipudi Dance Exams: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పిఎంవివి) అనుబంధ సంస్థ అయిన తానా కళాశాల ఆధ్వర్యంలో అమెరికా చార్లెట్ నగరంలో కూచిపూడి ప్రాక్టికల్‌ పరీక్షలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ సంగీత, నృత్య విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. ఉప్పరి హిమబిందు (ఎం.పి.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్‌.డి.) ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి పరీక్షలను పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమాన్ని చార్లెట్‌ తానా బృందం నాయకులు నాని వడ్లమూడి, కిరణ్‌ కొత్తపల్లి, టాగూర్‌ మల్లినేని, మాధురి ఏలూరి, నాగ పంచుమర్తి సమన్వయం చేశారు. డా. హిమబిందు గారికి, ఉపాధ్యాయురాలు ఝాన్సీ గారికి ఘనసత్కారం నిర్వహించారు. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

TANA Kuchipudi Dance Exams
TANA Kuchipudi Dance Exams

తానా, ఎస్‌పిఎంవివి భాగస్వామ్యంతో డాన్స్‌, మ్యూజిక్‌లో ఉన్నత స్థాయి డిప్లొమా కోర్సులు అందుబాటులోకి రావడం ఒక ముఖ్య మైలురాయిగా నిలిచింది. దీని వల్ల స్థానిక కళాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తోంది.

TANA Kuchipudi Dance Exams
TANA Kuchipudi Dance Exams

ఈ కార్యక్రమంపై తానా అధ్యక్షుడు నరేన్‌ కొడాలి, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీని లావు, కళాశాల నిర్వాహకులు మాలతి నాగభైరవ తదితరులు పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, తానా చేపడుతున్న సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు ఇండియా-అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తున్నాయని పేర్కొన్నారు.

TANA Kuchipudi Dance Exams
TANA Kuchipudi Dance Exams

తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కూచిపూడి ప్రాక్టికల్‌ పరీక్షలు అమెరికాలో తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ఒక అద్భుత వేదికగా నిలిచాయి.

TANA Kuchipudi Dance Exams
TANA Kuchipudi Dance Exams
TANA Kuchipudi Dance Exams
TANA Kuchipudi Dance Exams
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version