HomeNewsరోహిత్ శర్మ అర్ధ సెంచరీ.. నిలకడగా టీమిండియా బ్యాటింగ్

రోహిత్ శర్మ అర్ధ సెంచరీ.. నిలకడగా టీమిండియా బ్యాటింగ్

లార్డ్స్ టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. తొలుత నిదానంగా ఆడన ఓపెనర్ రోహిత్ శర్మ ఆ తర్వాత జోరు పెంచి 8 ఫోర్లు బాది అర్ధ  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 83 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 8 ఫోర్ల సాయంతో అర్ధ శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత మరో భారీ సిక్సర్ కొట్టాడు. మరోవైపు కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ రోహిత్ కు సహకరిస్తున్నాడు. 35 ఓవర్లకు 108/0 గా స్కూర్ ఉంది. రోహిత్ శర్మ (81), రాహుల్ 18 పరుగులతో ఆడుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular