Homeజాతీయం - అంతర్జాతీయంనగ్నంగా పరుగెత్తిన బాలీవుడ్‌ నటుడు: కేసు నమోదు

నగ్నంగా పరుగెత్తిన బాలీవుడ్‌ నటుడు: కేసు నమోదు

బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌పై కేసు నమోదైంది. ఈనెల 4న తన పుట్టిన రోజు సందర్భంగా గోవాలోని బీచ్‌లో నగ్నంగా పరుగులు పెట్టాడు. ఆ తరువా ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పెట్టాడు. ’55 ఏళ్లు గడిచినా నేను పరుగెత్తతున్నా.. నాగు జన్మదిన శుభాకాంక్షలు తెపండి’ అంటూ ట్యాగ్‌ చేశారు. దీంతో ఈ పొటో వైరల్‌ కావడంతో పాటు వివాదం కూడా అయింది. పలువరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. కొందరు దీనిపై విమర్శలు చేయడంతో దక్షిణ గోవా పోలీసులు స్పందించారు. అశ్లీలతను పెంచే విధంగా ఈ ఫొటో ఉందని దక్షిణ గోవా ఎస్పీ పంకజ్‌కుమార్‌ అన్నారు. దీంతో మిలింద్‌ సోమన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular