HomeజాతీయంPetrol, Diesel Prices In India: దేశంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడెక్కడ ఎంత..?

Petrol, Diesel Prices In India: దేశంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడెక్కడ ఎంత..?

Petrol, Diesel Prices In India: హైదరాబాద్ : దేశంలో ఈరోజు ఇంధన ధరలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయంటే..? వరుసగా 17వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67.ఉంది. ముంబైలో లీటరుపెట్రోలు రూ.120.51, డీజిల్ ధర రూ.104.77గా ఉన్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85, డీజిల్ ధర రూ.100.94. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.115.12గా , డీజిల్ రూ.99.83గా ఉంది.రోజువారీ ప్రాతిపదికన, చమురు మార్కెటింగ్ కంపెనీలు గత 15 రోజులలో ప్రపంచ మార్కెట్లో బెంచ్‌మార్క్ ఇంధనం సగటు ధర ,విదేశీ మారకపు ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ రేట్లను సర్దుబాటు చేస్తారు. నవంబర్ 3, 2021 నుంచి మార్చి 22, 2022 వరకు, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5 , డీజిల్‌పై రూ. 10 ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు అనేక రాష్ట్రాలు కూడా రాష్ట్ర పన్నును తగ్గించిన తర్వాత ఇంధన ధరలపై తీవ్రప్రభావం పడింది.

Petrol, Diesel Prices In India
Petrol, Diesel Prices In India

Recommended Videos

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] KCR- Early Elections: తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరిగింది. గతంలో మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వాదనను సీఎం కేసీఆర్‌ స్వయంగా పలుసార్లు తోసిపుచ్చినప్పటికీ.. దీనిపై ఊహాగానాలు మాత్రం ఆగలేదు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ముందస్తుకు వెనుకడుగు వేస్తున్నారట. అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్‌ ఎప్పుడైనా మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడొచ్చని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular