
పెళ్లి అయినా కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పడుకొనే సినిమాలు ఆపడం లేదు. ఇప్పటికీ తన ఫిట్ నెస్ పై శ్రద్ధ వహిస్తూ పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ తోనూ ఓ సినిమా చేయనుంది.
ఇక కొత్త హీరోయిన్ , జాంబిరెడ్డి మూవీలో మెరిసిన దక్ష ప్రస్తుతం సినిమాలేవీ లేకున్నా తన ఎద అందాలు చూపుతూ నెటిజన్లను ఫిదా చేస్తోంది.
స్నానం చేసి నెత్తి విరబూసుకొని ఎద అందాలు చూపించేలా ఈ అమ్ముడు బయటకొచ్చి ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫొటో వైరల్ గా మారింది.