https://oktelugu.com/

వైరల్: ‘అదా’ ఎద అందాలు..రాయ్ లక్ష్మీ ఒంపులు

కరోనా లాక్ డౌన్ లు ముగిసినా ఇంకా సినిమా ఇండస్ట్రీ పట్టాలెక్కలేదు. దీంతో సుందరాంగులు అంతా ఇంకా బయటకు రావడం లేదు. షూటింగ్ లు మొదలు కాకపోవడంతో వారంతా ఇంట్లో, వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తొలి చిత్రం ‘హార్ట్ ఎటాక్’తోనే గుండెపోటు తెప్పించిన అందమైన భామ. నితిన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ ఎందుకో […]

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2021 / 08:21 PM IST
    Follow us on

    కరోనా లాక్ డౌన్ లు ముగిసినా ఇంకా సినిమా ఇండస్ట్రీ పట్టాలెక్కలేదు. దీంతో సుందరాంగులు అంతా ఇంకా బయటకు రావడం లేదు. షూటింగ్ లు మొదలు కాకపోవడంతో వారంతా ఇంట్లో, వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు.

    తొలి చిత్రం ‘హార్ట్ ఎటాక్’తోనే గుండెపోటు తెప్పించిన అందమైన భామ. నితిన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ ఎందుకో స్టార్ గా మారలేదు. సినిమాలు ఫ్లాప్ కావడం.. బడా హీరోల పక్కన అవకాశాలు రాకపోవడంతో కనుమరుగైంది. అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు అయినా ఒప్పుకొని చేస్తోంది.

    అయితే సినిమాలు తగ్గించిన ఈ భామ ఫొటోషూట్ లతో మాత్రం సెగలు పుట్టిస్తోంది. ప్రతీరోజు తన ఇన్ స్టాగ్రామ్ లో అందచందాలు చూపిస్తూ కాకపుట్టిస్తోంది. హాట్ హాట్ గా కనిపిస్తూ ఆదా శర్మ గ్లామర్ డోస్ పెంచేసింది. ఆఫ్ ఆఫ్ డ్రెస్సులు వేస్తూ నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది.

    ఇక మరో హీరోయిన్ రాయ్ లక్ష్మీ సైతం మెట్లపై కూర్చొని తన అందాలు ఆరబోసింది. బికినీపై ఫ్రాక్ చుట్టుకొని స్విమ్మింగ్ ఫూల్ లో దూకడానికి సిద్ధంగా ఉన్న ఫొజిచ్చింది.