Homeఅత్యంత ప్రజాదరణజగిత్యాలలో జాలరుకు చిక్కిన అరుదైన దెయ్యం చేప

జగిత్యాలలో జాలరుకు చిక్కిన అరుదైన దెయ్యం చేప

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చెక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపళ్లి రాజనర్సు కు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్స్యశాఖ అధికారులకు తెలుపగా, దీనిని డెవిల్ ( దెయ్యపు) చేప అంటారని, ఇది ఎక్కువగా సముద్రంలో ఉంటాయని, మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని తెలియజేశారు. కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చటు, ముళ్లు ఉంటయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular