సీనీ కార్మికులకు సూపర్ స్టార్ భారీ విరాళం

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఇండియాలో కరోనా మహమ్మరి కోరలు చాస్తోంది. దేశంలో లాక్డౌన్ వంటి కఠిన చర్యలు చేపడుతుండటంతో కూలీ నాలీ చేసుకునే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సినీ పరిశ్రమలో రోజు వారీ షూటింగ్లో పాల్గొనే సీని కార్మికుల కోసం పలువురు సెలబ్రెలీలు విరాళం అందజేస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ సీని కార్మికుల కోసం 50లక్షల విరాళాన్ని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు అందజేశారు. కరోనా […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 3:54 pm
Follow us on

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఇండియాలో కరోనా మహమ్మరి కోరలు చాస్తోంది. దేశంలో లాక్డౌన్ వంటి కఠిన చర్యలు చేపడుతుండటంతో కూలీ నాలీ చేసుకునే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సినీ పరిశ్రమలో రోజు వారీ షూటింగ్లో పాల్గొనే సీని కార్మికుల కోసం పలువురు సెలబ్రెలీలు విరాళం అందజేస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ సీని కార్మికుల కోసం 50లక్షల విరాళాన్ని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు అందజేశారు.

కరోనా ఎఫెక్ట్ తో సినీ పరిశ్రమ షూటింగ్స్ లను రద్దు చేసుకుంది. అలాగే థియేటర్లను బంద్ చేశారు. దీంతో సినీ కార్మికులకు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజువారి సినీ కార్మికుల కోసం పలువురు సాయం చేసేందుకు పలువురు సెలబ్రెటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ సోదరులు సూర్య, కార్తీలు 10లక్షల సాయం ప్రకటించారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ వర్కర్స్ కోసం 50 లక్షల విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. రోజువారీ సినీ కార్మికులకు కోసం ప్రముఖులు విరాళాలను అందించాలంటూ రజినీకాంత్ కోరారు.