2 రోజుల విరామం తర్వాత పెట్రోల్ , డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.23, డీజిల్ ధర రూ. 96.66కు తగ్గాయి.