Homeలైఫ్ స్టైల్Amazing Facts: ట్రైన్ వెన‌కాల X అనే గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా.. పెద్ద కార‌ణ‌మే...

Amazing Facts: ట్రైన్ వెన‌కాల X అనే గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా.. పెద్ద కార‌ణ‌మే ఉంది

Amazing Facts:  ట్రైన్ జ‌ర్నీని అంద‌రూ ఇష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే చాలా స్పీడుగా వెళ్తుంది, అలాగే బ‌స్సులాగా ఎత్తేయ‌డం లాంటివి ఉండ‌దు. పైగా తింటూ కావాలంటే ప‌డుకుంటూ కూడా ప్ర‌యాణం చేయొచ్చు. కాగా ట్రైన్ జ‌ర్నీ చేసే వాళ్లు చాలామంది ఒక విష‌యాన్ని గ‌మ‌నించి ఉండ‌దు. అదేంటంటే ట్రైన్ చివ‌రి భోగీ మీద X అనే గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసుకోరు. అయితే దీని వెన‌క పెద్ద కార‌ణ‌మే ఉంది.

Amazing Facts
trains x symbol compartment

ప్ర‌తి ట్రైన్ చివ‌రి భోగీ మీద X అనే గుర్తు ఎరుపు లేదంటే తెలుపు లేదంటే ప‌సుపు రంగులో చాలా పెద్ద‌గా ఉంటుంది. దూరం నుంచి చూసినా చాలా క్లారిటీగా ఇది క‌నిపిస్తుంది. అయితే ఈ గుర్తు ఉంటే అది చివ‌రి భోగీ అని రైల్వే అధికారులు క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటారు. ఈ గుర్తు ఉన్న భోగీ ఉంటే ట్రైన్ అన్ని భోగీల‌తో క‌లిసి వెళ్తోంద‌ని స్టేష‌న్ లో ప‌నిచేసే వ్య‌క్తి క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటాడు.

Also Read:  ఏపీ బీజేపీ నేత‌ల మాట‌ల‌కు విలువ లేదా?

ఒక‌వేళ ఈ గుర్తు క‌నిపించ‌క‌పోతే ట్రైన్ అన్ని భోగీల‌తో వెళ్ల‌ట్లేద‌ని గుర్తించి ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇస్తాడు. దాంతో వారు ఆ రూట్లో వ‌చ్చే ట్రైన్ ల‌ను ఆపేసి, భోగీలు ఎక్కడ విడిపోయాయో గుర్తిస్తారు. అంతే కాకుండా ఈ ట్రైన్ వెన‌కాల ఓ రెడ్ లైట్ కూడా ఉంటుంది. రాత్రి వేళ‌ల్లో ఎక్స్ అనే గుర్తు క‌నిపించ‌దు కాబ‌ట్టి.. ఈ రెడ్ లైట్ ప్ర‌తి ఐదు సెక‌న్ల‌కు ఒక‌సారి వెలుగుతుంది. దాన్ని బ‌ట్టి ట్రైన్ అన్ని భోగీల‌తో వెళ్తోంద‌ని రైల్వే అధికారులు నిర్ణయిస్తారు.

Amazing Facts
trains x symbol compartment

ఇక భోగీ వెన‌కాల X, రెడ్ లైట్ తో పాటు LV అనే గుర్తులు కూడా ఉంటాయి. దీని అర్థం ఏంటంటే.. లాస్ట్ వెహిక‌ల్‌. ఈ గుర్తు ఉన్న భోగీ చివ‌ర‌ది అని అర్థం. ఇది ఉన్న‌దంటే ట్రైన్ చివ‌రి భోగీతో స‌హా సేఫ్ గా వెళ్తోంద‌ని అధికారులు గుర్తిస్తారు. ఇది చాలా ఏండ్ల నుంచి వస్తున్న ప‌ద్ధ‌తి. కాగా రాను రాను వీటిల్లో మార్పులు చేసే అవ‌కాశం కూడా ఉంది.

Also Read: గ‌ల్లీలో అధికారం కోస‌మే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version