Harthik Pandya- Dinesh Karthik: కాసిన చెట్టుకే దెబ్బలు. గాయం అయిన చోటే మళ్లీ దెబ్బ తగులుతుంది. విధి అంటే అదేనేమో. ఎవరికైతే కష్టాలు వస్తాయో వారికే అన్ని రకాల అన్యాయాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం క్రికెట్ జట్టులో దినేష్ కార్తీక్ కు కూడా అలాంటి అన్యాయమే జరుగుతోంది. ఏనుగులు తినేటోడు పోయి పీనుగులను తినోటోడు వచ్చాడని సామెత. విధి ఆడిన వింత నాటకంలో దినేష్ కు కుంటి పాత్రే మిగులుతోంది. మొదటి భార్య మంచిది కాదని విడాకులు తీసుకున్నా తరువాత చేసుకున్న భార్య ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పుడు దినేష్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇదివరకే భార్యన వదిలేసిన దినేష్ ప్రస్తుతం ఏం చేయాలి?

దినేష్ మొదటి భార్య నికితా వంజరా మరో క్రికెటర్ మురళీ విజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమెకు విడాకులు ఇచ్చి కొద్దిరోజులు డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఇప్పుడు దినేష్ దీపికను వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అవుదామనుకునే సమయంలో మరో బాంబు పడింది. దీంతో దినేష్ పరిస్థితి ఏంటో అని అందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దినేష్ రెండో భార్య దీపిక మరో క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో చాటింగ్ చేసిన వీడియో ఒకటి వెలుగు చూసింది. 2017లో జింబాబ్వే పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఓ స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడతారు.
Also Read: Anasuya Bharadwaj: వన్నె తరగని సోయగం… పూల చీరలో అనసూయ పరువాల వరద
దీంతో ఆ స్విమ్మింగ్ ఫూల్ ఎక్కడుందని హార్థిక్ పాండ్యా అడిగిన ప్రశ్నకు దీపిక అది మా విల్లాలో ఉందని సమాదానం చెబుతుంది. నువ్వు వస్తే నిమ్మకాయ నీళ్లు ఇస్తా అంటూ ఆహ్వానిస్తుంది. ఆ ఫూల్ ఎక్కడుందో చెప్పకున్నా నిమ్మకాయ నీళ్లు, మసలా కోసం మీ విల్లాకు వస్తానని తిరిగి సమాధానం చెబుతాడు. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి భార్య నికిత అలా చేస్తే రెండో భార్య ఇలా చేయడంతో ఇప్పుడు దినేష్ పరిస్థితి ఏమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పుడు రెండో భార్య దీపిక కూడా మరో క్రికెటర్ తో చాటింగ్ చేయడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. దీనిపై దినేష్ కార్తీక్ ఏం చేస్తాడో అనే సందేహాలు వస్తున్నాయి. వాళ్లు ఏ ఉద్దేశంతో చాటింగ్ చేసినా ఆ విషయం కాస్త బట్టబయలు కావడంతో దినేష్ కార్తీక్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. దినేష్ కు ఇద్దరు భార్యలు ఇలా చేయడంతో ఇప్పుడు ఏ దక్కు అనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి మాటలు కాస్త ప్రచారం కావడంతో దినేష్ ఏం చేస్తాడనే సంశయాలు అందరిలో వస్తున్నాయి.
Also Read:Rajamouli- NTR: రాజమౌళికి క్షమాపణలు చెప్పాలి… ఇప్పుడిదే హాట్ టాపిక్!


[…] […]