Taliban: తాలిబన్లపై ఇండియా వ్యూహం ఏంటి.. జైశంకర్ ఏమన్నాడంటే?

అఫ్గాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఆఫ్గన్ తో ఇండియా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. తాము ఎప్పటికప్పుడు ఆఫ్గన్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్ఘన్ ప్రజలతో ఉన్న సంబంధాలే ఆ దేశంతో భారత్ ఎలా వ్యవహరించాలన్నది నిర్దేశిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అందరిలాగే మేకు కూడా ఆఫ్ఘన్ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. అక్కడి భారతీయుల భద్రత, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపైనే దృష్టి సారిస్తున్నాం అని […]

Written By: Suresh, Updated On : August 19, 2021 11:21 am
Follow us on

అఫ్గాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఆఫ్గన్ తో ఇండియా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. తాము ఎప్పటికప్పుడు ఆఫ్గన్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్ఘన్ ప్రజలతో ఉన్న సంబంధాలే ఆ దేశంతో భారత్ ఎలా వ్యవహరించాలన్నది నిర్దేశిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అందరిలాగే మేకు కూడా ఆఫ్ఘన్ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. అక్కడి భారతీయుల భద్రత, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపైనే దృష్టి సారిస్తున్నాం అని ఆయన అన్నారు.