Air India Plane Crash: అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం క్షణాల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో బయటికొచ్చింది. ఈ ప్రమాదం జరిగిన భవనంలోని విద్యార్థులు ప్రాణభయంతో బాల్కనీ నుంచి కిందకు దూకారు. జీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఈ భవనంలోని విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు విద్యార్థలు రెండు, ముడు అంతస్తుల్లోని బాల్కనీల నుంచి బెడ్ షీట్లు, తాళ్ల సాయంతో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
New video of Ahmedabad plane crash: When the plane hit the medical college hostel, the college students saved their lives by jumping from the windows.
#AhemdabadPlaneCrash pic.twitter.com/luZIoSrxbg— Devesh , वनवासी (@Devesh81403955) June 17, 2025