Site icon OkTelugu

Rampachodavaram: బిడ్డల ప్రాణాల కోసం గిరిజనులు పోరాటం .. షాకింగ్ వీడియో

Rampachodavaram

Rampachodavaram

Rampachodavaram: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులను కాపాడేందుకు పెద్దేరు వాగును ట్యూబ్ సాయంతో దాటుతున్న గిరిజనులు. రోడ్డు, వాగుపై వంతెన సౌకర్యం లేకపోవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటుతున్నారు గిరిజనులు. ప్రభుత్వం స్పందించి రోడ్డు మరియు వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

Exit mobile version