
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతున్నది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా ఫలితాల నాటికి 200 కు పైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయన్, కేంద్ర మంత్రి అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ లో బీజేపీ 200 స్థానాలు గెలుస్తుందన్న ఆయన ప్రసంగం క్లిప్ ను ఎమోజీలతో ట్విట్టర్ లో షేర్ చేశారు.