Telugu News » National » The last phase of polling has started in west bengal
పశ్చమ బెంగాల్ లో చివరి దశ పోలింగ్
పశ్చిమ బెంగాల్ లో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు ఈరోజు అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్ ప్రారంభమయ్యింది. ఈ రోజు జరిగే పోలింగ్ లో 84 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 283 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి వీర్ భూమి జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుభ్రత్ మండల్ పైన నే నిలిచింది.