Homeజాతీయం - అంతర్జాతీయంఏడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ఫీల్డింగ్

ఏడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ఫీల్డింగ్

ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఏడేళ్ల తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఇంగ్లండ్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో మిథాలీ సేన ముందు ఫీల్డింగ్ చేయనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్ హిట్టర్ షెపాలీ వర్మ ఈ మ్యాచ్ తో టెస్ట్ అరంగేట్రం చేస్తోందని టాస్ సందర్భంగా మిథాలీ రాజ్ చెప్పింది. అయితే ఆమెను ఏ స్థానంలో ఆడించాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular