Mohan Babu: కన్నడలో సినిమా చేయాలన్న కోరిక అలాగే మిగిలిపోయిందని మోహన్ బాబు అన్నాడు. కన్నప్ప ప్రమోషన్స్ లో మోహన్ బాబు మాట్లాడుతూ రాజ్ కుమార్, అంబరీష్ లతో చేయాలని ఉండేది, కానీ కుదరలేదని అన్నాడు. శివరాజ్ కుమార్ తన చిత్రంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నని అన్నాడు.