
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీజాపూర్ హైవేపై ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషయంగా ఉంది. కొడంగల్ శివారులోని బండల ఎల్లమ్మ ఆలయం వద్ద ఘటన చోటు చేసుకుంది.