Telangana Open School 10th Result: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పది, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శనివారం ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు నిర్విహించగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.