Vande Bharat train: హైదరాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, వంతే భారత్ రైలు నెల్లూరులో నిలిచిపోయింది. వందే భారత్ రైలులో సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఏసీ కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.