
భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో 9 పరుగులు మాత్రమే రాబట్టింది. ఇషాన్ కిషన్ (20), నాటౌట్, కృనాల్ పాండ్య 3 నాటౌట్ గా నిలిచారు. అంతకుముందు సూర్యకుమార్ 50 పరుగులు, శిఖర్ ధావన్ 46 కీలక పరుగుల చేసిన సంగతి తెలిసిందే. దాంతో శ్రీలంక లక్ష్యం 165 పరుగులు గా నమోదైంది.